రేవంత్‌రెడ్డి కార్మిక పక్షపాతి
రేవంత్‌రెడ్డి కార్మిక పక్షపాతి ప్రజా ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం అధికారంలో ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులని గెలిపిస్తేనే అభివృద్ధి టీజేఈయూ అధ్యక్షులు మొగుళ్ళు రాజి రెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక పక్షపాతి అని.. ప్రజా ప్రభుత్వంలోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని టీజేఈయూ అధ్యక్షులు మొగుళ్ల రాజి రెడ్డి అన్నారు. సాహెబ్ నగర్ రిజర్వాయర్ ప్రాంగణంలో టీజేఈయూ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈకార్యక్రమానికి టీజేఈయూ, ఏఐటీయూసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ మొగుళ్ల రాజురెడ్డి పాల్గొన్నారు. ముందుగా...