పొద్దున కాంగ్రెస్ రాత్రికి బీజేపీతో రేవంత్‌రెడ్డి
పొద్దున కాంగ్రెస్ రాత్రికి బీజేపీతో రేవంత్‌రెడ్డి కేసీఆర్ స్థాయి ఏంటో, రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు తెలుసు నేను ఢిల్లీ వెళ్తే సీఎంవో నుంచి లీకులు మా నాయకుడి ఆదేశం మేరకే రాజధానికి.. విషయం లేకనే ఇలాంటి చిల్లర పనులు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ రెండేళ్లైనా మంచి పనులు చేస్తేనే కాంగ్రెస్‌కు డిపాజిట్లు.. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ సభ టైమ్‌లో ఢిల్లీ వెళ్లడంపై వస్తున్న రూమర్స్‌పై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు స్పందించారు....