ఇసుక అక్రమ రవాణాదారుల బైండోవర్

ఇసుక అక్రమ రవాణాదారుల బైండోవర్ గతంలో పట్టుబడిన వ్యక్తి మళ్ళీ దొరకడంతో రూ. లక్ష జరిమానా నిందితులపై సస్పెక్ట్ షీట్ల నమోదు.. ట్రాక్టర్ల జప్తుకు సిఫార్సు అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: సీఐ నిరంజన్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ రూరల్: కరీంనగర్ రూరల్ ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు తమ నిఘాను ఉధృతం చేశారు. ఇసుక మాఫియా కార్యకలాపాలను అరికట్టే దిశగా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇటీవల అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడిన నగునూరి నాగరాజు, నగునూరి శ్రీనివాస్,...