ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు పార్లమెంట్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన కృషి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్న ఎంపీ ప్రజా వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కాకతీయ, మంచిర్యాల: ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా వేదిక' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ....