ఆత్మీయ భరోసా అమలు చేయాల్సిందే

ఆత్మీయ భరోసా అమలు చేయాల్సిందే ఉపాధి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి వ్యకాస నేత నాగేశ్వరరావు కాకతీయ, కారేపల్లి: భూమిలేని పేదలకు ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని వివిధ ఉపాధి హామీ పని ప్రదేశాల్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా...