కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటాలే మార్గం
కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటాలే మార్గం కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్‌లతో శ్రామికులకు నష్టం వారం రోజులు మేడే శ్రామిక సాంస్కృతిక వారోత్సవాలు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య పిలుపు కాకతీయ, గజ్వేల్ : శ్రామిక వర్గ హక్కుల కోసం సాగిన వీరోచిత పోరాటాల స్ఫూర్తిని చాటుతూ, మేడే శ్రామిక సాంస్కృతిక వారోత్సవాలను విజయవంతం చేయాలని సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య పిలుపునిచ్చారు. మే 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు....