విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద రాయపర్తి సాంఘిక సంక్షేమ గురుకులంలో ప్రతిభా వారోత్సవాలు సృజనాత్మకతతో మెరిసిన విద్యార్థులు.. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు కాకతీయ, రాయపర్తి: సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో మంగళవారం విద్యార్థుల ప్రతిభా వారోత్సవాలు అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించారు. విద్యార్థుల్లోని దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేలా సాగిన ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...