విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి మొబైల్ వాడకం తగ్గించి సృజనాత్మకతపై దృష్టి పెట్టాలి హ‌న్మ‌కొండ క‌లెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ శాయంపేట గురుకుల పాఠశాలలో విద్యా సౌకర్యాల పరిశీలన కాకతీయ, హనుమకొండ: విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకుని, నిరంతర కృషితో తమ లక్ష్యాలను సాధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. సంక్షేమ పథకాల వారోత్సవాల నేపథ్యంలో మంగళవారం శాయంపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యా వాతావరణం, వసతి, భోజన సౌకర్యాలను స్వయంగా...