టాలెంట్ టెస్ట్‌లతో విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన
టాలెంట్ టెస్ట్‌లతో విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన జిల్లావ్యాప్తంగా 166 విద్యా సంస్థల్లో పోటీల నిర్వహణ సృజనాత్మకత పెంపొందించడమే సంక్షేమ వారం లక్ష్యం ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం: జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న సంక్షేమ వారం కార్యక్రమాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలోని 166 హాస్టళ్లు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీలు), గురుకులాలు, ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి విభిన్న...