జూన్ 2 నుంచి తీన్మార్ మల్లన్న పాదయాత్ర
జూన్ 2 నుంచి తీన్మార్ మల్లన్న పాదయాత్ర ఈ నెల 26న ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీపై పోరాటం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్ పిలుపు పార్టీ బలోపేతంపై టీఆర్పీ జిల్లా నాయకుల సమీక్ష కాకతీయ, హనుమకొండ: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ప్రకటించింది. హనుమకొండ జిల్లా టీఆర్పీ ముఖ్య నాయకుల సమావేశం...