ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలి
ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలి కేంద్ర బడ్జెట్‌లో రూ.3 లక్షల కోట్లు కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు యర్రా శ్రీనివాసరావు కూసుమంచి ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా కాకతీయ, కూసుమంచి: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన బిల్లుల వల్ల ఉపాధి హామీ చట్టం నిర్వీర్యమవుతోందని, దేశంలోని నిరుపేద కూలీల ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని కాపాడుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని పద్మారెడ్డి...