మక్కల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
మక్కల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి రైతులు ఇబ్బంది పడకుండా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలి మద్దతు ధర చెల్లింపుల్లో ఆలస్యం కావొద్దు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం కాకతీయ, నర్సంపేట: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నర్సంపేట ప్రాంత మొక్కజొన్న కొనుగోళ్లు, నిల్వ సామర్థ్యంపై ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి ఆయన సమీక్షా...