తండ్రిని హతమార్చిన తనయుడు

తండ్రిని హతమార్చిన తనయుడు మద్యం కోసం వేధిస్తున్నాడని కుమారుడి ఆగ్ర‌హం ఇటుకతో మోదీ హ‌త్య‌.. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న మృతుడు సయ్యద్ జాబేర్ నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకతీయ, పెద్దపెల్లి: పెద్దపల్లి పట్టణంలోని ఈద్గా కాలనీలో మంగళవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం వ్యసనంతో కుటుంబాన్ని వేధిస్తున్న తండ్రిని, కన్న కుమారుడే ఇటుకతో కొట్టి ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈద్గా కాలనీకి చెందిన సయ్యద్ జాబేర్ లారీ క్లీనర్‌గా పనిచేసేవాడు. కుటుంబ సమస్యల...