రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం మధ్యవర్తులను నమ్మి రైతులు మోసపోవద్దు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ముదిగొండలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకతీయ, ముదిగొండ: తెలంగాణలో రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్యేయమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని మేడేపల్లి, వనంవారి కిష్టాపురం గ్రామాల్లో మంగళవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ...