రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం
రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం దళారులను నమ్మి మోసపోవద్దు.. ప్రభుత్వ మద్దతు ధర పొందాలి సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్న సర్కార్ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ధాన్యం తరలింపు వేగవంతం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి కాకతీయ, చిగురుమామిడి: రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, అన్నదాతలు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర పొంది సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి...