పల్లెల్లో పత్తాలాట జోరు
పల్లెల్లో పత్తాలాట జోరు పక్కా నెట్‌వర్క్‌తో పేకాట దందా! ఏటూరునాగారం మండలంలో సీక్రెట్‌గా పేకాట కేంద్రాలు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న జూదరులు పోలీసుల కళ్లుగప్పేందుకు ప్రత్యేకంగా ‘ఎస్కార్ట్’ టీంలు యువతను బలి తీసుకుంటున్న వ్యసనం రోడ్డున పడుతున్న కుటుంబాలు నెలవారీ మామూళ్లతోనే అధికారులు మౌనం? కాకతీయ, నిఘా ప్రతినిధి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని కొన్ని గ్రామాల్లో పేకాట డెన్‌లు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. పల్లెల్లో పత్తాలాట జోరుగా సాగుతుండటంతో సామాన్య కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఏటూరునాగారం మండల కేంద్రంతో పాటు ముళ్లకట్ట,...