మానని గాయాలు ప్రమాదాలకు సంకేతం..!
మానని గాయాలు ప్రమాదాలకు సంకేతం..! డయాబెటిస్ రోగుల్లో రక్తనాళాల సమస్యలపై అప్రమత్తత అవసరం కాళ్లకు రక్తప్రసరణ తగ్గితే పీఏడీ ముప్పు పొంచి ఉన్నట్లే చిన్న గాయాలను నిర్లక్ష్యం చేస్తే పుండ్లుగా మారే ప్రమాదం నడిచేటప్పుడు నొప్పి.. పాదాలు చల్లబడటం వంటివి ప్రధాన లక్షణాలు ధూమపానం మానేయాలి.. చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాలి ఆధునిక చికిత్సలతో కాలు కోల్పోయే పరిస్థితిని నివారించవచ్చు ప్రతి నెలా మూడవ మంగళవారం కరీంనగర్‌లో ఓపీ సేవలు యశోద హాస్పిటల్స్ సీనియర్ సర్జన్ డాక్టర్ డీ. ప్రభాకర్ కాకతీయ, కరీంనగర్: డయాబెటిస్ ఉన్న...