ఇంత క‌క్కుర్తా ?

ఇంత క‌క్కుర్తా ? రూ. 25 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్‌.. ఏసీబీ వ‌ల‌లో నారాయణపేట ఆర్డీవో రాంచంద్రనాయక్ వ‌చ్చే అక్టోబ‌ర్‌లోనే రిటైర్‌మెంట్! ఆర్టీవో కార్యాయంలో అవినీతి నిరోధ‌క శాఖ దాడులు కీల‌క డాక్యుమెంట్లు స్వాధీనం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: లంచాలు ఇవ్వడం, తీసుకోవడం నేరం.. లంచాలను ప్రోత్సహించొద్దని, అవినీతికి పాల్పడుతున్న అధికారులను నియంత్రించేందుకు ఏసీబీ అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎక్కడో ఒక చోట అవినీతి బయటపడుతూనే ఉంది. బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఆ...