మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి
మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి డీలిమిటేషన్ పేరుతో కాలయాపన చేయొద్దు చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్ర రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పోస్ట్ కార్డుపై సంతకాల సేకరణ .. కాకతీయ, తెలంగాణ బ్యూరో: 2023 చట్టం ప్రకారం ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లలోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలంటూ గాంధీభవన్‌లో మహిళా...