లాడ్జిలో ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

లాడ్జిలో ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య ధర్మపురిలోని ప్రైవేట్ లాడ్జిలో వెన్నంపల్లి వాసి బలవన్మరణం కరీంనగర్‌లోని ప్రైవేట్ బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్‌గా విధులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం తరలింపు.. కేసు నమోదు కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి అరుణ్ కుమార్ (28) అనే యువకుడు ధర్మపురిలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్న అరుణ్ కుమార్, ధర్మపురికి వచ్చి...