స్తంభించిన చక్రం.. విలవిలలాడుతున్న ప్రయాణికులు!
స్తంభించిన చక్రం.. విలవిలలాడుతున్న ప్రయాణికులు! ఆర్టీసీ సమ్మెతో అస్తవ్యస్తమైన రవాణా వ్యవస్థ డిపోల వద్దే నిలిచిపోయిన వేల సంఖ్యలో బస్సులు ముందస్తు సమాచారం లేక బస్టాండ్లలో ప్రయాణికుల పడిగాపులు ప్రైవేట్ వాహనదారుల అడ్డగోలు ఛార్జీలతో సామాన్యుల బేజారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కొనసాగుతున్న కార్మికుల నిరసన మహిళలు, విద్యార్థులు, ఉద్యోగుల పడరాని పాట్లు అద్దె బస్సుల కోసం అధికారుల ముమ్మర ప్రయత్నాలు ప్రభుత్వ హామీల అమలు కోసమేనన్న ఆర్టీసీ కార్మిక జేఏసీ కాకతీయ, నెట్‌వర్క్: టీజీఎస్‌ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మె బాట...