మే 7వరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్కు దరఖాస్తు గడువు
మే 7వరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్కు దరఖాస్తు గడువు 14న లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక జిల్లాకు మొత్తం 5 సీట్ల కేటాయింపు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలోని గిరిజన విద్యార్థులకు 2026-27 విద్యాసంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. 3వ, 5వ మరియు 8వ తరగతుల్లో ప్రవేశం పొందగోరే అర్హులైన విద్యార్థులు మే 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు...