డంపింగ్ యార్డ్ రద్దుకు రోడ్డెక్కిన బీజేపీ
డంపింగ్ యార్డ్ రద్దుకు రోడ్డెక్కిన బీజేపీ హుజూరాబాద్‌లో భారీ నిరసన..రాస్తారోకో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.. తోపులాట.. నేతల అరెస్ట్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకోం : గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ, హుజూరాబాద్: హుజూరాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ శ్రేణులు బుధవారం ఉవ్వెత్తున నిరసన చేపట్టాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన మరియు రాస్తారోకో నిర్వహించారు. ఈ...