ప‌ట్నానికి అడవి బిడ్డలు

ప‌ట్నానికి అడవి బిడ్డలు పర్యాటక రంగంలో ప్రయోగం ‘రివర్స్ టూరిజం’ ‘ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్’ కు శ్రీకారం జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివాసీలతో కలిసి బస్సులో ప్రయాణం ఉట్నూరు నుంచి హైదరాబాద్ 250 మంది అడవి బిడ్డలు తారామతి బారదరిలో పర్యాటకశాఖ స్వాగ‌తం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పర్యాటక రంగ చరిత్రలో సరికొత్త ఒరవడికి నాంది పడింది. కేవలం నగరవాసులు ప్రకృతిని చూడటానికి పల్లెలకు వెళ్లడమే కాకుండా, అడవి బిడ్డలు సైతం ఆధునిక అభివృద్ధిని, చారిత్రక వైభవాన్ని...