నగర అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
నగర అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి ప్రజలకు మౌలిక వసతులు అందుబాటులోకి తేవాలి చర్చి కాంపౌడ్ ఓవర్ బ్రిడ్జ్ మరమ్మతులు చేపట్టాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం...