డీడీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాగిజావ పంపిణీ

డీడీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాగిజావ పంపిణీ కాకతీయ, ఖమ్మం టౌన్ : వేసవికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున న్యాయవాదులు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఖమ్మం జిల్లా జడ్జి జీ. రాజగోపాల్ సూచించారు. బుధవారం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాలు ముందు ఈసీ మెంబర్ తవనం శేఖర్ రెడ్డి నేతృత్వంలో డీడీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత రాగిజావ పంపిణీ కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ...