తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దు
తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దు వేసవిలో ప్రజలకు ఇబ్బంది కలగకూడదు పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి రానున్న 45 రోజులు అత్యంత కీలకం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కాకతీయ, సిరిసిల్ల టౌన్ : జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు అన్ని గ్రామాల్లో ప్రజలకు నిత్యం తాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో తాగునీటి సరఫరా, పారిశుధ్య...