పర్యావరణ పరిరక్షణ.. ప్రతి ఒక్కరి బాధ్యత..
పర్యావరణ పరిరక్షణ.. ప్రతి ఒక్కరి బాధ్యత.. భవిష్యత్ తరాల మనుగడకు పర్యావరణమే ఆధారం ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్క నాటాలి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి : భూమి మనకు ప్రసాదించిన సహజ వనరులను కాపాడుకుంటూ పర్యావరణ పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మాతృ భూమి...