రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి రైతులను ఆదుకోవాలనే ఆలోచన లేదు మాజీ ఎంపీపీ మెడిశెట్టి శ్రీధర్ ధ్వజం కాకతీయ, చేర్యాల : మోసపూరిత మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని చేర్యాల మాజీ ఎంపీపీ మెడిశెట్టి శ్రీధర్ మండిపడ్డారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని రంగాల్లో...