రేప‌టి నుంచి రైతు సంఘం రాష్ట్ర మహాసభలు

రేప‌టి నుంచి రైతు సంఘం రాష్ట్ర మహాసభలు రైతు సమస్యలపై విస్తృత చర్చలు భవిష్యత్ పోరాట కార్యాచరణ సిద్ధం మహాసభలకు ఏఐకేఎస్ జాతీయ నేతలు హాజరు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు కొత్తగూడెంలో రేప‌టి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయని సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ వెల్లడించారు. ఏప్రిల్ 23, 24, 25 తేదీల్లో జరిగే ఈ సభలకు దేశవ్యాప్త రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించిన...