గోదాంలో గోల్ మాల్
గోదాంలో గోల్ మాల్ - 200 బస్తాల ప్రభుత్వ బియ్యం మాయం - సిబ్బంది చేతి వాటం అధికారుల అండదండలున్నట్లు ఆరోపణలు... - దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజల డిమాండ్... కాకతీయ, దుగ్గొండి: ప్రజా పంపిణి నిల్వల వ్యవస్థ పక్కదారి పట్టింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి గోదాంలో ప్రభుత్వ పంపిణి బియ్యం నిల్వల వ్యవహారం స్థానికంగా సంచలనం రేపిన ఘటనలో, ప్రభుత్వ గోదాంలో భారీ స్థాయిలో బియ్యం గల్లంతైన విషయం వెలుగులోకి వచ్చింది.విశ్వాసనీయ సమాచారంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులతో ఈ...