కాళేశ్వరం విచారణపై నేడు హైకోర్టు కీలక తీర్పు!

కాళేశ్వరం విచారణపై నేడు హైకోర్టు కీలక తీర్పు! జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఉత్కంఠ కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై నేడు నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న జ‌డ్జిమెంట్‌ ప్రత్యామ్నాయంగా సుప్రీంకోర్టు వైపు పిటిషనర్లు? కాకతీయ, హైదరాబాద్ : బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, బ్యారేజీ నిర్మాణాల్లో వైఫల్యాలు ఉన్నాయంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించనుంది. ప్రధాన...