తుమ్మల అనుభవం ముందు అజయ్ ఎంత?

తుమ్మల అనుభవం ముందు అజయ్ ఎంత? దెయ్యాలు వేదాలు వల్లించినట్లు పువ్వాడ వ్యాఖ్యలు రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పాలన మొక్కజొన్న కేంద్రాలపై ప్రతిపక్షాల ఆరోపణలు ఉనికి కోసమే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ కాకతీయ, ఖమ్మం: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన...