కల్వల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలి

కల్వల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలి మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి వొడితల ప్రణవ్ విన‌తి తనుగుల చెక్‌డ్యాం పునరుద్ధరణకు సైతం విజ్ఞప్తి మంత్రి నుంచి సానుకూల స్పంద‌న‌.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామ‌ని హామీ కాకతీయ హుజురాబాద్ : వీణవంక, జమ్మికుంట మండలాల రైతులకు సాగునీరు అందించే కల్వల ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సచివాలయంలోని ఆయన...