ప్లాస్టిక్ తగ్గిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
ప్లాస్టిక్ తగ్గిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం ఇందుర్తి పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం విద్యార్థులకు వివిధ పోటీలు.. విజేతలకు బహుమతులు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత జిల్లా కన్వీనర్ బి. ఓదెలు కుమార్ కాకతీయ, కరీంనగర్ / ఇందుర్తి: ప్రపంచ భూమి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందుర్తి పాఠశాలలో బుధవారం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రకృతి పట్ల మమకారాన్ని, బాధ్యతను పెంపొందించే ఉద్దేశంతో వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ మరియు నినాదాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామంలో "భూమిని కాపాడండి...