మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దహనం

మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దహనం ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ధర్నా ఖర్గే వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనం బీజేపీ కోరుట్ల‌ పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ క్షమాపణ చెప్పకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక కాకతీయ, కోరుట్ల: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కోరుట్ల పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ఖర్గే...