దేశ విముక్తికి మార్క్సిజం–లెనినిజమే మార్గం

దేశ విముక్తికి మార్క్సిజం–లెనినిజమే మార్గం న్యూడెమోక్రసీ నాయకుడు భూక్య శివ నాయక్ పాత చన్నెగలగడ్డలో ఘనంగా సీపీఐ(ఎంఎల్) ఆవిర్భావ దినోత్సవం కాకతీయ, కారేపల్లి: మార్క్సిస్టు మహోపాధ్యాయుడు వ్లాదిమిర్ లెనిన్ జయంతిని పురస్కరించుకుని సిపిఐ(ఎంఎల్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పాత చన్నెగలగడ్డ గ్రామంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు భూక్య శివ నాయక్.. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. భూమి, భుక్తి, దేశ విముక్తి లక్ష్యాలతో 1969లో ఆవిర్భవించిన ఈ పార్టీ, నాటి నుంచి నేటి వరకు...