మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి చేయాలి

మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి చేయాలి ఎస్టీపీ, యూజీడీ, రోప్‌వే పనులు వర్షాకాలానికి ముందే ముగించాలి సింథటిక్ రన్నింగ్ ట్రాక్‌ను విద్యార్థుల పోటీలతో ఘనంగా ప్రారంభించాలి 92 కోట్లతో 20 ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేప‌ట్టండి అభివృద్ధి పనుల ఫలితాలు ప్రజలకు చూపాలి పంటల కొనుగోళ్లలో గన్నీ బ్యాగుల కొరత రాకుండా చూడాలి మార్కెట్ యార్డులో సోలార్ పవర్ వినియోగంపై నివేదిక ఇవ్వాలి ధాన్యపు నిల్వ సమస్యలు తలెత్తకుండా అధికారుల అప్రమత్తత అవసరం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌళి శాఖల...