నాదండ్ల భాస్క‌ర్‌రావు క‌న్నుమూత‌

నాదండ్ల భాస్క‌ర్‌రావు క‌న్నుమూత‌ అనారోగ్యంతో తుది శ్వాస 20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స ఎమ్మెల్యే, ఎంపీగా కీల‌క బాధ్య‌త‌లు ఉమ్మ‌డి ఏపీలో ముఖ్యమంత్రిగా రికార్డు కేవ‌లం 31 రోజులపాటు ప‌ద‌విలో.. రాష్ట్ర చరిత్రలో అత్యల్పకాలం పదవిలో ఉన్న సీఎం.. నేడు పంజాగుట్ట‌లో అంత్య‌క్రియ‌లు నాదెండ్ల మృతిపట్ల పలువురు నేతల దిగ్భ్రాంతి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: సీనియర్ రాజకీయవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కరరావు వృద్దాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. నాదెండ్ల...