పోటు రంగారావును విచారించనున్న ఎన్‌ఐఏ

పోటు రంగారావును విచారించనున్న ఎన్‌ఐఏ ఉదయం 11 గంటలకు రామనర్సయ్య విజ్ఞాన కేంద్రానికి అధికారుల రాక యూఏ(పీ)ఏ, దేశద్రోహం కేసులపై ఆరా తీయనున్న దర్యాప్తు సంస్థ విచారణకు సిద్ధమన్న సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి రాజకీయ, పోలీసు వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా రాజకీయాల్లో బుధవారం ఒక కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నేడు విచారించనున్నారు. దేశద్రోహం మరియు యూఏ(పీ)ఏ...