అధికారులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలి
అధికారులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలి ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపైనే సర్కారు ప్రతిష్ట అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం కావాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, పరకాల: ప్రభుత్వ అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సేవలు అందించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు. బుధవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరు,...