ఉత్తమ పాఠశాలగా పమ్మి ఎంపీపీఎస్ ఎంపిక
ఉత్తమ పాఠశాలగా పమ్మి ఎంపీపీఎస్ ఎంపిక ఉపాధ్యాయుల కృషితో దక్కిన గౌరవం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం కాకతీయ, ముదిగొండ : మండలంలోని పమ్మి ఎంపీపీఎస్ పాఠశాల సీఈపీ ప్రోగ్రాంలో ఉత్తమ పాఠశాలగా ఎంపికై రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటుకుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించారు. సర్పంచ్ వడ్డే మాధవరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయుల సేవలను అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వడ్డే మాధవరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ...