రోడ్లపై ధాన్యం రాశులు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు!
రోడ్లపై ధాన్యం రాశులు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు! రహదారులను ఆక్రమించిన ధాన్యం కల్లాలు.. ఏటా ఇదే తంతు రైతులకు అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలం కిలోమీటర్ల మేర రోడ్లపై ధాన్యం ఆరబెడుతున్న రైతులు తరుచూ రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్న వాహనదారులు రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో మొదలవ్వని కాంటాలు రాత్రివేళల్లో ద్విచక్ర వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతం కాకతీయ, రాయపర్తి: రాయపర్తి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని ప్రధాన రహదారులు ప్రస్తుతం ధాన్యం కల్లాలను తలపిస్తూ ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తున్నాయి. రైతులు ఆరుగాలం...