గ్రామాల్లో సామాజిక మార్పే పోలీసుల లక్ష్యం
గ్రామాల్లో సామాజిక మార్పే పోలీసుల లక్ష్యం యువత మద్యానికి దూరంగా ఉండాలి తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి బిడ్డ ప్రాథమిక బాధ్యత సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్ ఆకునూర్ గ్రామంలో ‘మన పోలీస్ - మన ఊరు’ కార్యక్రమం ప్రారంభం సిద్దిపేట సురక్ష నేత్ర కింద సీసీటీవీ కెమెరాల ప్రారంభోత్సవం హెల్మెట్ల పంపిణీ.. క్రీడాకారులకు బహుమతుల ప్రదానం కాకతీయ, చేర్యాల : సిద్దిపేట జిల్లాలోని గ్రామాలను మరింత సురక్షితంగా, ప్రశాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్ ప్రజలతో పోలీసుల...