అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం మూడు ట్రాక్టర్ల స్వాధీనం.. నిందితుల అరెస్ట్ అక్రమ రవాణాకు పాల్పడితే సస్పెక్ట్ షీట్లు తప్పవు కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి హెచ్చరిక కాకతీయ, కరీంనగర్ రూరల్ : జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై కరీంనగర్ రూరల్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ అక్రమ రవాణా ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం...