కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్ష సాధింపు

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్ష సాధింపు హైకోర్టు తీర్పు అత్యంత హర్షణీయం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసిన ప్రాజెక్టు బీఆర్ఎస్‌ మాజీ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు కాకతీయ, ఖమ్మం : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడటం తగదని బీఆర్ఎస్‌ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును ఆయన సాదరంగా స్వాగతించారు. బుధవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జస్టిస్...