ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత
ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత గుండెపోటుతో దవాఖానలో తుదిశ్వాస దర్శకుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా గుర్తింపు 49 చిత్రాలకు కో-డైరెక్టర్‌గా బాధ్యతలు ఆయన అసలు పేరు వరప్రసాద్ త్రిపురనేని మహారథి కుమారుడిగా ఇండస్ట్రీకి.. చిట్టిబాబు ఆకస్మిక మరణంపై చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, రాజకీయ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైటెక్ సిటీ కొండాపూర్ పరిధిలోని ఓ ప్రైవేట్...