మే 21లోగా రాజీవ్ చౌక్ పనులు పూర్తి చేయాలి

మే 21లోగా రాజీవ్ చౌక్ పనులు పూర్తి చేయాలి పెండింగ్ పనులకు గడువు విధింపు కొత్త టెండర్ల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ సుడా కార్యాలయ భవన పనులు వేగవంతం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ సుడా పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సుడా కార్యాలయంలో వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన...