వేసవి వేళ రామసహాయం

వేసవి వేళ రామసహాయం 44 గ్రామాల్లో తాగునీటి కష్టాలకు ఎంపీ రఘురాం రెడ్డి చెక్ రూ.35 లక్షల నిధులతో ప్రజల దాహార్తి తీర్చేందుకు చర్యలు వారం రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం కాకతీయ, ఖమ్మం: వేసవి ఎండలు మండుతున్న వేళ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ముందడుగు వేశారు. ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.35 లక్షలు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం...