మిర్చి కాళీ బస్తాకు రూ.25గా నిర్ణయం

మిర్చి కాళీ బస్తాకు రూ.25గా నిర్ణయం రైతులకు లబ్ధి చేకూర్చేలా మార్కెట్ కమిటీ చర్యలు నిర్మాణ పనులపై అఖిలపక్ష రైతు సంఘాల హర్షం అంతర్జాతీయ ప్రమాణాలతో మిర్చి యార్డు ఆధునికీకరణ ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులు విక్రయించిన మిర్చికి సంబంధించిన ప్రతి కాళీ బస్తాకు రూ.25 ధర నిర్ణయించినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు తెలిపారు. బుధవారం ఆయన అధ్యక్షతన అఖిలపక్ష రైతు సంఘాల జిల్లా నాయకులు, ఛాంబర్ ఆఫ్...